IPL 2020: Virender Sehwag Trolls SRH Like, I believe Hyderabad ought to give a walkover, trigger we do not have the facility in our batting that we’ll make 200-250. SRH are able to a 150 runs, and Mumbai bat first they’ll put 200+
#IPL2020
#MIvsSRH
#VirenderSehwagtrollsSRH
#MumbaiIndiansvsSunrisersHyderabad
#ManishPandeyFullLengthDivingCatch
#MumbaiIndians
#SunrisersHyderabad
#RohitSharma
#Warner
#PriyamGarg
#IshanKishan
#ManishPandey
#HardikPandya
వరుస విజయాలతో దూకుడు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో చిత్తవుతుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆ జట్టుకు ధాటిగా ఆడే సత్తాలేదని, భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై
ఇండియన్స్ ముందు తేలిపోతుందని అవహేళన చేశాడు.